Connect with us

టెక్నాలజీ వార్తలు

Xiaomi Mi 10 Pro 5G ఫోటో లు లీక్ అయ్యాయి

Published

on

Mi-10-Pro-5G-leak-1024x548.jpg

శామ్‌సంగ్ 108MP సెన్సార్‌ మరియు స్నాప్‌డ్రాగన్ 865 ‌తో మి 10 ను విడుదల చేస్తామని షియోమి ధృవీకరించింది. రోజు స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రత్యక్ష చిత్రాలు లీక్ అయ్యాయి. పంచ్హోల్ స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్కానర్, క్వాడ్ రియర్ కెమెరాలు కలిగి ఉంది. బాక్స్, మి 10 ప్రో 5G పేరును నిర్ధారించింది మరియు మి 10 వెర్షన్ కూడా ఉండవచ్చు.

 

Mi-10-Pro-5G-65W-fast-charger-1024x595.jpg

ఇది డ్యూయల్ స్పీకర్లు (ఒకటి పైన మరియు మరొకటి దిగువ). USB Type-C, హైరెస్ ఆడియో. మి మిక్స్ ఆల్ఫాలో 65W ఛార్జర్ మరియు ఇది మి ఛార్జ్ టర్బో 30W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావొచ్చు.

ఫిబ్రవరి 11 MWC ఫోన్‌ను ప్రవేశపెడతారని పుకార్లు తెలిపాయి, అయితే అధికారిక విడుదల తేదీని కొద్ది రోజుల్లోప్రకటించబడుతుంది

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *